BARC-Mumbai Recruitment 2022: 78 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 78
విభాగాలు: ఆర్ అండ్ డీ, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, హైడ్రోజన్ ఎనర్జీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం
రీసెర్చ్ అసోసియేట్ 1: నెలకు రూ.47,000తో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.
రీసెర్చ్ అసోసియేట్ 2: నెలకు రూ.49,000తో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.
రీసెర్చ్ అసోసియేట్ 3: నెలకు రూ.54,000తో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్-5, సెంట్రల్ కాంప్లెక్స్, బార్క్, ట్రాంబే, ముంబై-400085 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.10.2022
వెబ్‌సైట్: https://www.barc.gov.in/
చదవండి: NIELIT Recruitment 2022: నీలిట్, న్యూఢిల్లీలో 27 సైంటిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | October 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |