Skip to main content

DRDO-DIPAS Recruitment 2022: డీఆర్‌డీవో-డీఐపీఏఎస్, ఢిల్లీలో అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ఢిల్లీలోని డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌.. వివిధ విభాగాల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
Apprentice Jobs in DRDO-DIPAS Delhi

మొత్తం ఖాళీల సంఖ్య: 17
అర్హత: డిప్లొమా(కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/మోడ్రన్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌).
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 30.11.2022

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/

చ‌ద‌వండి: DRDO-DLRL Recruitment 2022: డీఎల్ఆర్‌ఎల్, హైదరాబాద్‌లో 101 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date November 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories