Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇలా..

AIIMS New Delhi

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)–1, ల్యాబ్‌ టెక్నీషియన్‌–1, ఫీల్డ్‌ వర్కర్‌–2,సోషల్‌ వర్కర్‌–1, డైటీషియన్‌–1.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యు యేషన్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.35,000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రూమ్‌ నెం.120,మొదటి అంతస్తు,ఎయిమ్స్‌ న్యూఢిల్లీ–110029 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.03.2022

వెబ్‌సైట్‌: https://www.aiims.edu/
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories