Skip to main content

Trainee Posts: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు

టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌.. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Executive Trainee Posts in THDC India Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 08, విభాగాలు:ఫైనాన్స్‌
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1.6లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐసీఏఐ ఎగ్జామ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://thdc.co.in/

చ‌ద‌వండి: THDC Recruitment 2023: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date September 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories