THDC Recruitment 2023: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్.. మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 25 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1.2 లక్షలు నుంచి రూ.2.8లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.08.2023.
వెబ్‌సైట్: https://thdc.co.in/
చదవండి: Graduate/Technician Apprentice: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 316 అప్రెంటిస్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 29,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |