Skip to main content

Graduate/Technician Apprentice: వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో 316 అప్రెంటిస్‌లు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(డబ్ల్యూసీఎల్‌).. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
316 Apprentices in Western Coalfields Ltd

మొత్తం ఖాళీల సంఖ్య: 316
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–101, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–215.
విభాగాలు: మైనింగ్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్, మైన్‌ సర్వేయింగ్‌.
స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.8000.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.09.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.09.2023.

వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/

చ‌ద‌వండి: Trainee Posts in HAL: హెచ్‌ఏఎల్, బెంగళూరులో 185 ట్రెయినీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date September 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories