Skip to main content

Trainee Posts in HAL: హెచ్‌ఏఎల్, బెంగళూరులో 185 ట్రెయినీ పోస్టులు

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌).. ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Trainee Posts in HAL, Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 185
పోస్టులు: డిజైన్‌ ట్రెయినీ, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ.
విభాగాలు: ఏరోనాటికిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2023.

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/

చ‌ద‌వండి: Trainee Jobs: సెయిల్‌ ఒడిశాలో 202 ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories