Trainee Jobs: సెయిల్ ఒడిశాలో 202 ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ఒడిశా రాష్ట్రం రూర్కీలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్).. స్థానిక అభ్యర్థుల నుంచి ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 202
విభాగాలు: క్రిటికల్ కేర్, అడ్వాన్స్‌డ్ నర్సింగ్ ట్రెయినింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ల్యాబ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్ /జీఎన్‌ఎం/డిప్లొమా/బీబీఏ/ఎంబీఏ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7,000 నుంచి రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 15.08.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.08.2023
వెబ్‌సైట్: https://www.sail.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |