Skip to main content

BDL Recruitment 2023: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌).. వివిధ బీడీఎల్‌ కార్యాలయాలు/యూనిట్లలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Management Trainee Posts in Bharat Dynamics Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 45
బీడీఎల్‌ యూనిట్‌/కార్యాలయాలు: కార్పొరేట్‌ ఆఫీస్‌(గచ్చిబౌలి), కంచన్‌బాగ్‌ యూనిట్‌(హైదరాబాద్‌), భానూర్‌ యూనిట్‌(సంగారెడ్డి జిల్లా), ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్‌.
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎలక్ట్రానిక్స్‌)–15, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మెకానికల్‌)–12,మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌)–04, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(కంప్యూటర్‌ సైన్స్‌)–01, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సైబర్‌ సెక్యూరిటీ)–02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(కెమికల్‌)–02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సివిల్‌)–02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(బిజినెస్‌ డీఈవీ)–01,మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఆప్టిక్స్‌)–01,మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఫైనాన్స్‌)–02,వెల్ఫే ర్‌ ఆఫీసర్‌–02,జేఎం(పబ్లిక్‌ రిలేషన్స్‌)–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ,పీజీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 27.07.2023 నాటికి ఎంటీ(ఫైనాన్స్‌/వెల్ఫేర్‌ ఆఫీసర్‌/జేఎం పోస్టులకు 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు ఎంట్రీ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000, వెల్ఫేర్‌ ఆఫీసర్‌/జేఎం పోస్టులకు రూ.30,000 నుంచి రూ.1,20,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష), ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 21.08.2023
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు తేది: 20.09.2023.
రాతపరీక్ష తేది: డిసెంబర్‌ 2023/జనవరి2024

వెబ్‌సైట్‌: https://bdl-india.in/

చ‌ద‌వండి: 6,329 Teaching & Non-Teaching Posts: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులు.. రాత పరీక్షలో రాణించేలా

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories