Skip to main content

Diploma Apprentice Posts: మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు

Motherson Sumi Systems Limited

మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(ఎంఎస్‌ఎస్‌ఎల్‌).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 280
ఖాళీల వివరాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–120, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–70, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌–35, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌–35, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌–20.
అర్హత: 01.04.2019 నాటికి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా /బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: http://www.mhrdnats.gov.in/

Qualification DIPLOMA
Last Date September 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories