Skip to main content

Engineer Posts in BEL: బెల్‌ ఘజియాబాద్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 వ‌ర‌కు జీతం..

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer Posts in BEL Ghaziabad

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టులు: ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ /ఇంజనీరింగ్‌ బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్లు పని అనభవం ఉండాలి.
వయసు: 28ఏళ్ల నుంచి 32ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.45,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ మేనేజర్‌(హెచ్‌ఆర్‌) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, సైట్‌-4 షాహిబాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, భరత్‌ నగర్‌ పోస్ట్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌-201010 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.09.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: 425 Diploma Trainee Posts: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో డిప్లొమా ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 14,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories