425 Diploma Trainee Posts: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో డిప్లొమా ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్-ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిశా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు /ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్-పవర్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్/పవర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500.
ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.09.2023.
వెబ్‌సైట్: https://www.powergrid.in/
చదవండి: HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 276 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |