HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 276 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 276
పోస్టుల వివరాలు: మెకానికల్ ఇంజనీర్-57, ఎలక్ట్రికల్ ఇంజనీర్-16, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్-36, సివిల్ ఇంజనీర్-18, కెమికల్ ఇంజనీర్-43, సీనియర్ ఆఫీసర్-సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ)ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్-10, సీనియర్ ఆఫీసర్-ఎల్‌ఎన్‌జీ బిజినెస్-02, సీనియర్ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్-బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్-01, సీనియర్ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్-జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్-01, సీనియర్ ఆఫీసర్-సేల్స్(రిటైల్/లూబ్స్/డైరెక్ట్ సేల్స్/ఎల్‌పీజీ)-05, సీనియర్ ఆఫీసర్-ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్-04, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్-ముంబై రిఫైనరీ-02, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్-విశాఖ రిఫైనరీ-02, క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) ఆఫీసర్-06, చార్టర్డ్ అకౌంటెంట్స్-24, లా ఆఫీసర్లు-09, లా ఆఫీసర్లు-హెచ్‌ఆర్-05, మెడికల్ ఆఫీసర్-04, జనరల్ మేనేజర్(ఆఫీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ)-01, వెల్ఫేర్ ఆఫీసర్-ముంబై రిఫైనరీ-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్(లా ఆఫీసర్లు/లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.09.2023
వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/
చదవండి: 1060 Jobs in HAL: హెచ్‌ఏఎల్ బెంగళూరులో ట్రేడ్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |