1060 Jobs in HAL: హెచ్‌ఏఎల్ బెంగళూరులో ట్రేడ్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్).. టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. 2023–24 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1060
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సీవోపీఏ, ఫౌండ్రీ–మ్యాన్, షీట్ మెటల్ వర్కర్.
అర్హత: పదో తరగతితోపాటు కర్ణాటక రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఐటీఐల నుంచి క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి మార్కులు(70శాతం వెయిటేజీ), సీటీఎస్ ఐటీఐ పరీక్ష(30శాతం వెయిటేజీ) మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
టీటీఐ/హెచ్‌ఏల్‌లో దరఖాస్తులకు చివరితేది: 31.08.2023.
వెబ్‌సైట్: https://hal-india.co.in/
చదవండి: Engineer Jobs: బెల్, ఘజియాబాద్‌లో 34 ఇంజనీర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |