Skip to main content

Engineer Jobs: బెల్, ఘజియాబాద్‌లో 34 ఇంజనీర్‌ పోస్టులు

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Ghaziabad Engineer Jobs Notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 34
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.09.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: ICMR-NITRD Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐటీ ఆర్‌డీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 09,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories