Skip to main content

CCL: రాంచీలో 539 అప్రెంటిస్‌లు

రాంచీలోని సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విభాగం.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CCL Recruitment 2021  539 Apprentices in Ranchi

మొత్తం ఖాళీల సంఖ్య: 539

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్, కార్పెంటర్, సిర్దార్, అకౌంటెంట్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి,ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 20.11.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టయిపండ్‌: నెలకు రూ.7000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021

వెబ్‌సైట్‌: www.centralcoalfields.in

Qualification 10TH
Last Date December 05,2021
Experience Fresher job

Photo Stories