CCL Recruitment 2023: సీసీఎల్, రాంచీలో 330 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
రాంచీ(జార్ఖండ్)లోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 330
పోస్టుల వివరాలు: మైనింగ్ సర్దార్–77, ఎలక్ట్రీషియన్(నా¯Œ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్–126, డిప్యూటీ సర్వేయర్–20, అసిస్టెంట్ ఫోర్‌మెన్ టీ–ఎస్(ఎలక్ట్రికల్)–107.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 19.04.2023 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.04.2023.
రాతపరీక్ష తేది: 05.05.2023.
ఫలితాల ప్రకటన తేది: 29.05.2023.
వెబ్‌సైట్: https://www.centralcoalfields.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |