Skip to main content

BECIL-AAI: వివిధ ఉద్యోగాలు

ఢిల్లీ, కోల్‌కతా, కోయంబత్తూరులోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌)–ఏఏఐ కార్గో లాజిస్టిక్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌లో పనిచే సేందుకు వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in BECIL-AAI

పోస్టుల వివరాలు: సీనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్, హ్యాండిమ్యాన్‌ తదితరాలు.
విభాగాలు: ఆపరేటర్, కార్గో, హెచ్‌ఆర్, పేరోల్, అకౌంట్‌ రిసివెబుల్స్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు పోస్టును అనుసరించి సంబంధించి స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీకామ్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,446 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటెరాక్షన్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2023.
వెబ్‌సైట్‌: https://www.becil.com/

Also read: Telangana హైకోర్టులో 17 ఎగ్జామినర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date January 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories