Skip to main content

UCIL Recruitment: యూసీఐఎల్, జార్ఖండ్‌లో మైనింగ్‌ మేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

UCIL

జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన మైనింగ్‌ మేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 38
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన వాలిడ్‌ మైనింగ్‌ మేట్‌/ఫోర్‌మెన్‌ కాంపిటెన్సీ సర్టిఫికేట్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకి రూ.35,904 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(ఐ/పీ–ఐఆర్‌ఎస్‌/సీపీ), యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, పీఓ: జాదుగూడ మైన్స్, జిల్లా: ఈస్ట్‌ సింగ్‌బుమ్, జార్ఖండ్‌–832102 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 16.02.2022

వెబ్‌సైట్‌: https://ucil.gov.in/
 

చ‌ద‌వండి: Mazagon Dock Recruitment: మజగావ్‌ డాక్, ముంబైలో 1501 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 16,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories