Skip to main content

Mazagon Dock Recruitment: మజగావ్‌ డాక్, ముంబైలో 1501 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Mazagon Dock Mumbai

ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1501
పోస్టులు: ఏసీ రిఫ్రిజిరేషన్‌ మెకానిక్, కంప్రెసర్‌ అటెండెంట్, బ్రాస్‌ ఫినిషర్, కంపోజిట్‌ వెల్డర్, ఎలక్ట్రికల్‌ క్రేన్‌ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్, జూనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్, ప్లానర్‌ ఎస్టిమేటర్, గ్యాస్‌ కట్టర్, స్టోర్స్‌ కీపర్, ఫైర్‌ ఫైటర్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కాంపిటెన్సీ సర్టిఫికేట్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ రాతపరీక్షలో సా«ధించిన మార్కులు, పని అనుభవం, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది. » పరీక్షా విధానం: రాతపరీక్ష మొత్తం 30 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.02.2022
పరీక్ష తేది: 15.03.2022

వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/
 

చ‌ద‌వండి: Spices Board Recruitment: స్పైసెస్‌ బోర్డ్, కొచ్చిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.20 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 08,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories