Skip to main content

Spices Board Recruitment: స్పైసెస్‌ బోర్డ్, కొచ్చిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.20 వేల వేతనం..

Spices Board Kochi Recruitment

కొచ్చిలోని స్పైసెస్‌ బోర్డ్‌ ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఈమెయిల్‌: sbicriadmn2021@gmail.com

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022

వెబ్‌సైట్‌: http://www.indianspices.com/


​​​​​​​లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 04,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories