UoH Recruitment 2022: హెచ్‌సీయూలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్-01, ఫీల్డ్ అసిస్టెంట్-02.
అర్హత: డిగ్రీ(సోషల్ సైన్సెస్),పీజీ(ఉమెన్స్ స్టడీస్/పబ్లిక్ హెల్త్/సోషల్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు ఆర్‌ఏ పోస్టులకు రూ.25,000, ఎఫ్‌ఏ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డా.షీలా సూర్యనారయణన్, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, మల్లాది సుబ్బమ్మ భవనం, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.11.2022
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: UoH Recruitment 2022: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |