UCIL Recruitment 2022: యురేనియం కార్పొరేషన్‌లో 239 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
![UCIL Recruitment 2022 For Apprentice Jobs](/sites/default/files/styles/slider/public/2022-11/ucil.jpg?h=2c61325d)
మొత్తం ఖాళీల సంఖ్య: 239
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్(గ్యాస్–ఎలక్ట్రిక్), టర్నర్/మెషినిస్ట్,ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్(డీజిల్/ఎంవీ), కార్పెంటర్, ప్లంబర్.
యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్–106, నర్వాపహార్ యూనిట్–52, తురమ్దిహ్ యూనిట్–81.
అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022
వెబ్‌సైట్: https://ucil.gov.in
చదవండి: IWAI Recruitment 2022: ఐడబ్ల్యూఏఐ, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |