Skip to main content

IWAI Recruitment 2022: ఐడబ్ల్యూఏఐ, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

నోయిడాలోని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IWAI Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్‌–02, ఈడీపీ అసిస్టెంట్‌–01, జూనియర్‌ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌–03, స్టెనోగ్రాఫర్‌–డి–04, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–04.
అర్హత: 12 వతరగతి, టైపింగ్‌(ఇంగ్లిష్‌/హిందీ), సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 18.11.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.12.2022

వెబ్‌సైట్‌: https://iwai.nic.in

చ‌ద‌వండి: Sahitya Akademi Recruitment 2022: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 17,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories