Sahitya Akademi Recruitment 2022: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎడిటర్–01, సేల్స్–కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్–01, సీనియర్ అకౌంటెంట్–01, సబ్ ఎడిటర్(హిందీ)–01, సబ్ ఎడిటర్(ఇంగ్లిష్)–01, టెక్నికల్ అసిస్టెంట్–01, రిసెప్షనిస్ట్ కమ్–టెలిఫోన్ ఆపరేటర్–01, స్టెనోగ్రాఫర్ గ్రేడ్2–03.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
వెబ్‌సైట్: http://sahityaakademi.gov.in/
చదవండి: Intelligence Bureau Recruitment 2022: 1671 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... రాత పరీక్ష ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Experience | Fresher job |
For more details, | Click here |