Skip to main content

Income Tax Department Recruitment 2024: ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్ లో 291 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబై రీజియన్‌లో.. వివిధ పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 Mumbai Income Tax Department Sportsperson Jobs  Job Opportunity for Sportspersons in Mumbai Region  Career Opportunity for Talented Athletes in Mumbai  Various Jobs in income tax department mumbai   Income Tax Department Mumbai Sportsperson Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 291
పోస్టుల వివరాలు: ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌(ఐటీఐ)–14, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 2 (స్టెనో)–18, టాక్స్‌ అసిస్టెంట్‌(టీఏ)–119, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–137, క్యాంటీన్‌ అటెండెంట్‌ (సీఏ)–03.
క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా–పాట్యా, బ్యాడ్మింటన్, బాల్‌–బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, నెట్‌ బాల్, పోలో, పవర్‌ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్‌ తదితరాలు.    
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడలో ప్రతిభావంతులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు 18 నుంచి 30 ఏళ్లు, స్టెనోగ్రాఫర్‌కు 18 నుంచి 27 ఏళ్లు, టాక్స్‌ అసిస్టెంట్‌కు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు 18 నుంచి 25 ఏళ్లు, క్యాంటీన్‌ అటెండెంట్‌కు 18 నుంచి 25 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
వేతనం: నెలకు క్యాంటీన్‌ అటెండెంట్‌/ఎంటీఎస్‌లకు రూ.18,000 నుంచి రూ.56,900, స్టెనోగ్రాఫర్‌/ట్యాక్స్‌ అసిస్టెంట్‌కు రూ.25,500 నుంచి రూ.81,100, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు రూ.44,900 నుంచి రూ.1,42,400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.01.2024

వెబ్‌సైట్‌: https://incometaxmumbai.gov.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీ– ఏపీలో 21 అసిస్టెంట్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 19,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories