Skip to main content

SVNIT Recruitment 2022: ఎస్వీనిట్, సూరత్‌లో ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SVNIT Recruitment 2022 For Office Attendant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: సీనియర్‌ సెకండరీ(10+2) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27ఏళ్లు మించకూడదు.
వేతనం: రూ.20,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.12.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 12.12.2022

వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/

చ‌ద‌వండి: SVNIT Recruitment 2022: ఎస్వీనిట్, సూరత్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.20,200 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories