SVNIT Recruitment 2022: ఎస్వీనిట్, సూరత్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.20,200 వేతనం
Sakshi Education
గుజరాత్ రాష్ట్రం,సూరత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![SVNIT Recruitment 2022 For Junior Assistant Jobs](/sites/default/files/styles/slider/public/2022-11/svnit_0.jpg?h=8663ca18)
మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: సీనియర్ సెకండరీ(10+2) ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ నైపుణ్యం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.12.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 12.12.2022
వెబ్‌సైట్: https://www.svnit.ac.in/
చదవండి: SVNIT Recruitment 2022: ఎస్సీనిట్, సూరత్‌లో 38 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 02,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |