Skip to main content

SVNIT Recruitment 2022: ఎస్సీనిట్, సూరత్‌లో 38 టెక్నీషియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్వీనిట్‌)లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టెక్నీషియన్, సీనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SVNIT Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: సీనియర్‌ టెక్నీషియన్‌–13, టెక్నీషియన్‌–25.
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌/కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సీనియర్‌ సెకండరీ(10+2), ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: టెక్నీషియన్‌ పోస్టులకు రూ.20,200, ఎస్టీ పోస్టులకు రూ.24,000.
వయసు: టెక్నీషియన్‌ పోస్టులకు 27ఏళ్లు, ఎస్టీ పోస్టులకు 33ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.12.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 12.12.2022

వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/

చ‌ద‌వండి: BEL Recruitment: బీఈఎల్‌లో 111 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories