Skip to main content

BEL Recruitment: బీఈఎల్‌లో 111 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
bel recruitment 2022 For trainee engineer, project engineer jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌1–50, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1–61.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.10.2022 నాటికి టీఈ పోస్టులకు 28 ఏళ్లు, పీఈ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టీఈ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 23.11.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్‌ విభాగంలో 465‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories