IOCL Recruitment 2022: ఐవోసీఎల్ పైప్‌లైన్స్ విభాగంలో 465 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం ఖాళీల సంఖ్య: 465
పైప్‌లైన్ రీజియన్లు: వెస్ట్రన్, నార్తెర్న్, ఈస్ట్రన్, సదరన్, సౌత్ ఈస్టర్న్.
ట్రేడులు: మెకానికల్,ఎలక్ట్రికల్,టీ-ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 10.11.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022
రాతపరీక్ష తేదీ: 18.12.2022
వెబ్‌సైట్: https://www.iocl.com/
చదవండి: SAIL Recruitment 2022: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |