Skip to main content

SAIL Recruitment 2022: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్లు/యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SAIL Recruitment 2022 For Management Trainee Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 245
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2022 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 23.11.2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: రూ.60,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌-2022 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.11.2022

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/

 

చ‌ద‌వండి: BHEL Recruitment 2022: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories