BHEL Recruitment 2022: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్, సూపర్ వైజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ డివిజన్.. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్–14, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్–16.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్లకు రూ.78,000, ప్రాజెక్ట్ సూపర్ వైజర్లకు రూ.43,550 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష(డిగ్రీ/డిప్లొమా)లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 25.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.11.2022
దరఖాస్తు, హార్డ్‌కాపీ పోస్టులో పంపేందుకు చివరితేది: 18.11.2022
వెబ్‌సైట్: https://www.bhel.com/
చదవండి: NTRO Recruitment 2022: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 125 ఉద్యోగాలు.. నెలకు రూ.48,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 15,2022 |
Experience | 5 year |
For more details, | Click here |