NTRO Recruitment 2022: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 125 ఉద్యోగాలు.. నెలకు రూ.48,000 వరకు వేతనం..
న్యూఢిల్లీలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్‌టీఆర్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 125
పోస్టుల వివరాలు: సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, రిస్క్ అనలిస్ట్, నెట్‌వర్క్ అడ్మిన్, సిస్టమ్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్, రిమోట్ సెన్సింగ్ డేటా స్పెషలిస్ట్, పవర్–ఎనర్జీ కన్సల్టెంట్, సెక్యూరిటీ కన్సల్టెంట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, టీమ్ లీడర్, ఫర్మ్‌వేర్‌రివర్స్ ఇంజనీర్, జియోస్పేషియల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఈ/ఎంసీఏ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 62 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.41,333 నుంచి రూ.48,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.11.2022
వెబ్‌సైట్: https://ntro.gov.in/
చదవండి: IIT Kanpur Recruitment 2022: 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.69,100 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |