Skip to main content

BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో సూపర్‌వైజర్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

BECIL Notification

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: హ్యాండీమెన్‌/లోడర్‌–67, డేటాఎంట్రీ ఆపరేటర్‌–07, సూపర్‌వైజర్‌–20, సీనియర్‌ సూపర్‌వైజర్‌–09.

హ్యాండీమెన్‌/లోడర్‌: 
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక భాష, హిందీలో మాట్లాడటం వచ్చి ఉండాలి. 
వయసు: 45ఏళ్లు మించకూడదు.

డేటాఎంట్రీ ఆపరేటర్‌:
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.

సూపర్‌వైజర్‌: 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

సీనియర్‌ సూపర్‌వైజర్‌: 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.11,206 నుంచి రూ.20,384 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/రాతపరీక్ష/డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌–ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.10.2021

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: APPSC Recruitment 2021: ఆయుష్‌లో లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివ‌రి తేదీ ఇదే..

Qualification Others
Last Date October 07,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories