APPSC Recruitment 2021: ఆయుష్‌లో లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఆయుష్(హోమియో, ఆయుర్వేద) విభాగంలో లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 27(–ఆయుష్ విభాగం(ఆయుర్వేద): 03 పోస్టులు, ఆయుష్ విభాగం(హోమియో): 24 పోస్టులు)
అర్హత: ఆయుర్వేద, హోమియోలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ /ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్ 2 సంబంధిత సబ్జెక్టు(హోమియో,ఆయుర్వేద)పై 150 ప్రశ్నలు–300 మార్కులకు జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 07.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: APPSC Recruitment 2021: ఏపీలో తెలుగు రిపోర్టర్ పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
Qualification | POST GRADUATE |
Last Date | October 28,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |