Skip to main content

Cochin Shipyard Limited Recruitment 2023: ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 34 ఉద్యోగాలు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(యూసీఎస్‌ఎల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Job Postings,UCSL Jobs 2023 – Apply Online for 34 Supervisor & Various Posts,Karnataka Location Udupi Cochin Shipyard Limited ,

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టులు: సూపర్‌వైజర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్, బూత్‌ ఆపరేటర్లు.
విభాగాలు: క్వాలిటీ కంట్రోల్, హెచ్‌ఎస్‌ఈ, ఫ్యాబ్రికేషన్, వెల్డింగ్, ఔట్‌ఫిట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2నుంచి 15ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.40,650 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2023.

వెబ్‌సైట్‌: https://udupicsl.com/

చ‌ద‌వండి: Goa Shipyard Limited Recruitment 2023: గోవా షిప్‌యార్డ్‌లో మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date October 10,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories