Skip to main content

Goa Shipyard Limited Recruitment 2023: గోవా షిప్‌యార్డ్‌లో మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager Posts in Goa Shipyard Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: చీఫ్‌ జనరల్‌ మేనేజర్, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌ తదితరాలు.
విభాగాలు: హెచ్‌ఆర్, అడ్మిన్, మెకానికల్, టెక్నికల్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ/ఎంబీఏ /ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 39 నుంచి 54 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.2.8 లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.10.2023.

వెబ్‌సైట్‌: https://goashipyard.in/

చ‌ద‌వండి: ECIL Hyderabad Recruitment 2023: 484 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories