ECIL Hyderabad Recruitment 2023: 484 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..
![ECIL Hyderabad Trade Apprenticeship Program,ECIL Trade Apprentice Recruitment 2023,ECIL Hyderabad,Apprenticeship Training Opportunity](/sites/default/files/styles/slider/public/2023-09/ecil-hyderabad_0.jpg?h=ed058017)
మొత్తం ఖాళీల సంఖ్య: 484
ఖాళీల వివరాలు: ఈఎం–190, ఎలక్ట్రీషియన్–80, ఫిట్టర్–80, ఆర్ అండ్ ఏసీ–20, టర్నర్–20, మెషినిస్ట్–15, మెషినిస్ట్(జి)–10, సీవోపీఏ–40, వెల్డర్–25, పెయింటర్–04.
వయసు: 31.10.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050
ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:10.10.2023
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 16.10.2023 నుంచి 21.10.2023 వరకు
ప్రవేశానికి గడువుతేది: 31.10.2023.
అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభతేది: 01.11.2023
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | October 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |