దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
Sakshi Education
సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్/డ్రాయింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
- విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్.
- అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ(ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ టెస్ట్/ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.
వెబ్‌సైట్: scr.indianrailways.gov.in
Qualification | GRADUATE |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |