Bank Note Press Recruitment 2023: బ్యాంక్ నోట్ ప్రెస్, దివాస్‌లో 111 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్(ప్రింటింగ్)-08, సూపర్‌వైజర్(కంట్రోల్)-03, సూపర్‌వైజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-01, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-04, జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్)-27,జూనియర్ టెక్నీషియన్(కంట్రోల్)-25, జూనియర్ టెక్నీషియన్(ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ల్యాబొరేటరీ అసిస్టెంట్/మెషినిస్ట్/మెషినిస్ట్ గ్రైండర్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్)-15,జూనియర్ టెక్నీషియన్(మెకానికల్/ఎయిర్ కండిషనింగ్)-03, జూనియర్ టెక్నీషియన్(ఎలక్ట్రికల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-04, జూనియర్ టెక్నీషియన్(సివిల్/ఇన్విరాన్‌మెంట్)-01.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.08.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేది: సెప్టెంబర్/అక్టోబర్ 2023.
వెబ్‌సైట్: https://bnpdewas.spmcil.com/
చదవండి: Bank Jobs: ఐబీపీఎస్-4451 పీవో,ఎస్‌వో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | August 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |