Bank Jobs: ఐబీపీఎస్-4451 పీవో,ఎస్‌వో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రైనీస్,స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు.
పోస్టుల సంఖ్య: పీవో-3,049, ఎస్‌వో-1402
అర్హతలు: పీవో పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఎస్‌వో పోస్టులకు సంబంధిత విభాగంలో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర అర్హతలు ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.08.2023
- దరఖాస్తులకు చివరి తేది: 21.08.2023
పూర్తి వివరాలకు: https://www.ibps.in/
చదవండి: NIACL Recruitment 2023: 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.80,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |