NIACL Recruitment 2023: 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.80,000 జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 450
పోస్టుల వివరాలు: రిస్క్ ఇంజనీర్-36, ఆటోమొబైల్ ఇంజనీర్లు-96, లీగల్-70, అకౌంట్స్-30, హెల్త్-75, ఐటీ-23, జనరలిస్ట్స్-120.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.
వయసు: 01.08.2023 నాటì కి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.08.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.08.2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.newindia.co.in/
చదవండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |