Skip to main content

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 113 సబ్జెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)ల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌తోపాటు ఐఐటీ–జేఈఈ(మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌), నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్‌ టైం సబ్జెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Ts Gurukulam

 మొత్తం పోస్టుల సంఖ్య: 113

  • సబ్జెక్టుల వారీగా ఖాళీలు: మ్యాథ్స్‌–22, ఫిజిక్స్‌–24, కెమిస్ట్రీ–21, బోటనీ–21, జువాలజీ–25.
     
  • అర్హత: మొదటి శ్రేణిలో పీజీ, బీఈడీ. జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి బోధించడంలో అనుభవం ఉండాలి.
     
  •  వేతనం: నెలకు రూ.32,500 చెల్లిస్తారు.
     
  • ఎంపిక విధానం: రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
     
  • దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
     
  • దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.  
     
  • రాతపరీక్ష తేది: 25.06.2023.
     
  • డెమో/ఇంటర్వ్యూ తేది: 30.06.2023. 

వెబ్‌సైట్‌: www.tswreis.ac.in

Qualification GRADUATE
Last Date June 25,2023
Experience Fresher job

Photo Stories