IGM Hyderabad Recruitment 2023: ఐజీఎం, హైదరాబాద్‌లో సూపర్‌వైజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: సూపర్‌వైజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ల్యాబ్ అసిస్టెంట్, ఎన్‌గ్రేవర్, సెక్రటేరియల్ అసిస్టెంట్‌కు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.10.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: అక్టోబర్/నవంబర్ 2023.
వెబ్‌సైట్: https://igmhyderabad.spmcil.com/
చదవండి: Junior Technician Posts: ఐజీఎం, హైదరాబాద్‌లో 53 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |