Junior Technician Posts: ఐజీఎం, హైదరాబాద్‌లో 53 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
హైదరాబాద్‌లోని ఇండియా గవర్నమెంట్ మింట్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![IGM Hyderabad Junior Technician Recruitment 2023](/sites/default/files/styles/slider/public/2023-09/igm_hyderabad_0.jpg?h=ed058017)
మొత్తం పోస్టుల సంఖ్య: 53
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.18,780 నుంచి రూ.67,390.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.10.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: అక్టోబర్/నవంబర్ 2023.
వెబ్‌సైట్: https://igmhyderabad.spmcil.com/
చదవండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | October 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |