Skip to main content

బీఈఎల్, బెంగళూరులో 205 ఇంజనీర్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL

మొత్తం పోస్టుల సంఖ్య: 205

పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్‌–191, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–14.

విభాగాలు: సమాచారం సాంకేతికత/సమాచారం సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ –కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌–టెలికమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌–ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు.

అర్హత

  • ట్రెయినీ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌ బీఎస్సీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు.
  • వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌ బీఎస్సీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు.
  • వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.06.2023.

వెబ్‌సైట్‌: www.bel-india.in

Qualification GRADUATE
Last Date June 24,2023
Experience Fresher job

Photo Stories