Skip to main content

SPA Recruitment 2022: ఎస్‌పీఏ, భోపాల్‌లో ఇంటర్న్‌ ఖాళీలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

భోపాల్‌(మధ్యప్రదేశ్‌)లోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ఇంటర్న్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SPA Bhopal

మొత్తం ఖాళీల సంఖ్య: 10
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(ప్లానింగ్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌) లేదా మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేసిన/అభ్యసిస్తున్న అభ్యర్థులు అర్హులే.
వేతనం: నెలకు రూ.7000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: cet.n.rp@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 22.12.2022

వెబ్‌సైట్‌: https://spabhopal.ac.in/

చ‌ద‌వండి: MCL Recruitment 2022: ఎంసీఎల్, బుర్లాలో 295 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories