MCL Recruitment 2022: ఎంసీఎల్, బుర్లాలో 295 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 295
పోస్టుల వివరాలు: జూనియర్ ఓవర్‌మ్యాన్-82, మైనింగ్ సర్దార్-145, సర్వేయర్-68.
ప్రారంభ వేతనం: నెలకు జూనియర్ ఓవర్‌మ్యాన్/మైనింగ్ సిర్దార్‌కు రూ.31,852.56, సర్వేయర్‌కు రూ.34,391.65.
అర్హత: 10+2, డిప్లొమా/డిగ్రీ(మైనింగ్/మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 23.01.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 03.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.01.2023
వెబ్‌సైట్: https://www.mahanadicoal.in/
చదవండి: Airport Authority of India Recruitment: 364 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |