Skip to main content

Airport Authority of India Recruitment: 364 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Airport Authority of India

మొత్తం పోస్టుల సంఖ్య: 364
పోస్టుల వివరాలు: మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌)-02, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)-356, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌)-04, సీనియర్‌ అసిస్టెంట్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌)-02.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ(ఇంజనీరింగ్‌), బీఈ/బీటెక్, పీజీ, ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21.01.2023 నాటికి సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు 27ఏళ్లు, మేనేజర్‌కు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, వాయిస్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.01.2023

వెబ్‌సైట్‌: https://www.aai.aero/

చ‌ద‌వండి: AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 596 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories